premaswaroopiministries@gmail.com
Prema Swaroopi Ministries
మన భారత దేశంలో 135 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు
వీరిలో ప్రతి ఒక్కరికి ఆహారం, వస్త్రం, వైద్యం కచ్చితంగా కావాలి.
వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా బ్రతకటం చాల కష్టం.
మొదటిగా ఆహారం విషయం ఆలోచిద్దాం
మనం ప్రతి రోజు రకరకాల రుచికరమైన ఖరీదయిన ఆహారపదార్థాలు తింటున్నాము
అయితే మీకు ఒక విషయం తెలుసా?
ప్రతీ రోజు భారత దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు
ఆకలి బాధతో అలమటిస్తున్నారు.
ఆకలి బాధ తట్టుకోలేక కొంతమంది దిగజారి, ఆత్మాభిమానాన్ని చంపుకొని
చెత్తకుండీలలో మనం పారేసింది ఏరుకుని తిని కడుపు నింపుకుంటున్నారు.
మరి కొంతమంది ఇలా కూడా ఆహారం దొరక్క పస్తులుంటున్నారు.
మరి కొంతమంది పస్తులుండి తట్టుకోలేక చనిపోతున్నారు.
ఇదంతా మన కళ్ళ ముందే మన చుట్టూనే జరుగుతూ ఉంటుంది.
కానీ మనం పట్టించుకోము
ఎందుకంటే మనం కళ్ళు ఉన్న గ్రుడ్డివాళ్లం.
మనం బ్రతికి ఉన్న చచ్చిన వాళ్ళం.
అయితే ఒక్కసారి ఆలోచిద్దాం
వాళ్ళు మనలాంటి మనుషులు కారా?
వాళ్లకి మనలాంటి మనస్సు ఉండదా?
రెండవదిగా వస్త్రం విషయం ఆలోచిద్దాం
మనం ప్రతి రోజు రకరకాల ఖరీదయిన వస్త్రాలు వేసుకుంటున్నాము
అయితే మీకు ఒక విషయం తెలుసా?
భారత దేశంలో కొన్నికోట్ల మంది ప్రజలు
సరి అయిన వస్త్రాలు లేక బాధ పడుతున్నారు.
వారిలో కొంతమంది ఒక జత బట్టలతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు.
మరి కొంతమంది అయితే కనీసం చలికి శరీరాన్ని కప్పుకోవడానికి కూడా
వస్త్రం లేక బ్రతికి ఉండగానే నరకం చూస్తున్నారు.
ఈ సమస్యతో మరికొంతమంది చనిపోతున్నారు కూడా.
ఇదంతా మన చుట్టూ జరుగుతున్నా కూడా మనలో ఏ కదలిక ఉండదు
ఎందుకంటే మనలో మానవత్వం చచ్చిపోయింది.
మూడవదిగా వైద్యం విషయం ఆలోచిద్దాం
మనకి ఆరోగ్యం బాగోకపోతే
వెంటనే మనం హాస్పిటల్స్ లో ఖరీదయిన వైద్యం చేయించుకుంటాము
త్వరగా తగ్గడానికి మంచి మెడిసిన్ వాడతాము
అయితే మీకు ఒక విషయం తెలుసా?
భారత దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు
అనేక రకాల రోగాలతో బాధ పడుతున్నారు
ఈ ప్రజలు వైద్యం చేయించుకునే స్థోమత లేక అలాగే కుమిలిపోతున్నారు
వీరిలో కొంత మంది రోగం ముదిరిపోయి
రోడ్డు మీదే దిక్కులేని చావు చనిపోతున్నారు
ఇలా భారతదేశ ప్రజలు అనేక సమస్యలతో నలిగిపోతూ,
సహాయం చేసే వారు ఎవరు లేక కుమిలిపోతూ,
దేవుని వైపు దీనంగా ప్రతీ రోజు, ప్రతీ క్షణం ఆశతో ఎదురుచూస్తున్నారు
ఒక్కసారి ఆలోచించండి
ఒక కాకికి ఏదైనా జరిగితే తోటి కాకులు మూగి
వాటి ప్రేమను ఐకమత్యాన్ని తెలియజేస్తాయి
కానీ ఈ రోజుల్లో మనిషికి మాత్రం మనిషికి సహాయం చేసే మనసు లేదు
ఒక్కసారి ఆలోచించండి మంచి మనస్సుతో
దేవుడు నిన్ను నన్ను ప్రేరేపించి వాళ్లకి సహాయం చేస్తారు
కానీ దేవుడు దిగిరారు కదా?
మనమే కదా వారిని ఆదుకోవాల్సింది
ఇలా నలిగిపోతున్న ప్రజలను చూసి,
వీళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో
"ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్" ద్వారా
ఆగష్టు 1st - 2020న
ఈ మంచి పనికి "దేవుని రాజ్యం కానుక" అనే పేరు పెట్టటం జరిగింది.
ఈ కార్యక్రమం పూర్తిగా దేవుని ప్రేరేపణతో, దేవుని సహాయంతో,
దేవుని చిత్తంలో జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి అనేకమంది స్పందించి
మంచి మనసుతో వారి గుప్పిలి విప్పి ప్రతి నెల కానుకలు ఇస్తున్నారు.
ఏ బేధం లేకుండ అందరూ తమ వంతు సహాయం చేసి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇలా ప్రతి నెల అందరూ ఇచ్చిన కానుకలు
అనేక మంది పేదల ఆకలి తీర్చటానికి, అనేక మందికి వస్త్రాలు ఇవ్వటానికి,
అనేక మందికి వైద్యం చేయించటానికి
ఇంకా అనేక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి.
ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని చూద్దాం.
ఇప్పటికైన మనం మేలుకుందాం
మన పాకెట్ మనీలో కొద్ది భాగం, మన శాలరీలో కొద్ది భాగం,
మన లాభాలలో కొద్ది భాగం, తీసి
ప్రతి నెలా ఈ దేవుని రాజ్యం కానుక అనే కార్యక్రమానికి ఇచ్చి
ఒక మంచి పని చేద్దాం
అనేక మంది ఆకలి తీరుద్దాం, అనేక జీవితాలను నిలబెడదాం
కాబట్టి దేవుని ప్రేమతో, మానవత్వంతో, మనందరం కలిసి
ఐకమత్యంతో ఏక మనస్సుతో ఈ దేవుని రాజ్యం కానుక అనే కార్యక్రమం ద్వారా
అనేక వందల వేల లక్షల మంది కష్టాలలో, భాధలలో
ఇప్పటి నుండి పాలిభాగస్థులుగా మారి
దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము
మీరు కూడా ఈ మంచి పనిలో
మాతో కూడా పాలిభాగస్థులు అవ్వాలనుకుంటున్నారా ?
అయితే మమ్మల్ని సంప్రదించగలరు.
మా Phone Number / Whatsapp Number : +91 9134 58 58 58
మా Email Address: premaswaroopiministries@gmail.com
మీకు కూడా ఈ కార్యక్రమం నచ్చి
మీరు కూడా మాతో పాటు పేదవారిని ఆదుకోవాలనుకుంటే
మీ విలువైన కానుకలను ఈ క్రింది బ్యాంక్ అకౌంట్స్ కి
లేదా మొబైల్ Apps ద్వారా పంపించగలరు
HDFC BANK
Name : Mesa R Santosh Prakash Raj
A/C Number : 50200050948480
IFSC Code : HDFC0000704
Phone Number : +91 9134585858

State Bank of India
Name : Mesa R Santosh Prakash Raj
A/C Number : 31248296347
IFSC Code : SBIN0000830
Phone Number : +91 9134585858

PhonePe / Google Pay Number : 9134585858
BHIM UPI : 9134585858@upi
Phone Number / Whatsapp Number : 9134585858
దేవుడు మిమల్ని, మీ కుటుంబాల్ని
దీవించి, ఆశీర్వదించును గాక
పేదవారికి దుప్పట్ల పంపిణి
నిరుపేద పిల్లలకు ఆహారం
వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు
పేదవారి గుడిసెలకు తార్పాల్ కవర్స్
పేదవారికి నిత్యావసర సరుకులు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకు ఇచ్చిన ఆహార పదార్ధాలు
ఆకలితో ఉన్న కుష్టు రోగులకు భోజనం
దేవుని సేవ చేస్తున్న నిరుపేద సేవకులకు మైక్ సిస్టమ్
ఆగిపోయిన చర్చి నిర్మాణానికి సహాయం
పేద ​సేవకులకు నిత్యావసర సరుకులు
50 నిరుపేద కుటుంబాలకు బియ్యం బస్తాలు
150 మంది నిరుపేద ప్రజలకు బియ్యము మరియు సరుకులు
copyright © prema swaroopi ministries @ 2015 | all rights reserved.